IPL 2022 : గంగూలీ పాలిట శాపంగా ఐపీఎల్ కొత్త జట్లు.. కీలక పదవికి దాదా రాజీనామా..!

IPL 2022 : వచ్చే ఏడాది ఐపీఎల్ అభిమానులు మరింత కిక్ ఇవ్వనుంది. ఇప్పుడున్న జట్లకి అదనంగా మరో రెండు టీమ్స్ చేరనుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు.