IPL 2022 : కొత్త జట్లు తీసుకునే ఆ ఆరుగురు ఆటగాళ్లు ఎవరు..? ఆ స్టార్ ప్లేయర్లపైనే కన్ను...!

IPL 2022 : ఇప్పుడు రిటైనింగ్‌లో ఎనిమిది టీమ్‌లు తమ వద్దే ఉంచుకున్న ఆటగాళ్లను మినహాయించగా... మిగిలిన క్రికెటర్ల నుంచి రెండు కొత్త ఫ్రాంచైజీలు ఆటగాళ్లను ఎంచుకుంటాయి.