Home » photogallery » sports »

IPL 2022 MUMBAI INDIANS SKIPPER ROHIT SHARMA BAGS WORST RECORD AND ROHIT BECOMES PLAYER WITH MOST DUCKS IN LEAGUE HISTORY SRD

Rohit Sharma Worst Record : రోహిత్ పరువు మొత్తం పాయె.. అసలకే చెత్త రికార్డు.. అందులో కూడా టాప్ ప్లేస్..

Rohit Sharma Worst Record : ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మకి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. అటు కెప్టెన్ గా.. ఇటు బ్యాటర్ గా విఫలమవుతూ విమర్శల పాలవుతున్నాడు. లేటెస్ట్ గా రోహిత్ శర్మ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.