Home » photogallery » sports »

IPL 2022 MUMBAI INDIANS NEWS MUMBAI INDIANS FORMER PLAYER CHRIS LYNN MAKES SOME SHOCKING COMMENTS ON MUMBAI INDIANS SJN

IPL 2022: ముంబై ఇండియన్స్ లో వర్గ పోరు.. సంచలన కామెంట్స్ చేసిన ఆ జట్టు మాజీ ప్లేయర్

IPL 2022 : ఇక 2022 ఐపీఎల్ ఆరంభానికి ముందు వరకు కూడా టైటిల్ కంటెండర్స్ లో ముంబై ఇండియన్స్ జట్టును కూడా ఉండేది. ఎందుకంటే ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ ఆ విధంగా ఉంది. బౌల్ట్, రాహుల్ చహర్ లను కోల్పోయినా కూడా ఆ జట్టు బౌలింగ్ మరీ అంత తీసికట్టుగా లేదు.