Home » photogallery » sports »

IPL 2022 MUMBAI INDIANS NEWS MI BATTER TIM DAVID CHARGING 68 LAKHS PER RUN IN IPL 2022 SEASON SJN

IPL 2022: పరుగుకు 68.75 లక్షలు చార్జ్ చేస్తోన్న ముంబై ఇండియన్స్ ప్లేయర్.. తలలు బాదుకుంటున్న ముంబై

IPL 2022: ముంబై ఇండియన్స్ ఆడిన ఎనిమిది మ్యాచ్ ల్లోనూ ఓడి ప్లే ఆఫ్స్ నుంచి అధికారింగా వైదొలిగిన తొలి జట్టుగా ముంబై నిలిచింది. దాంతో జట్టు ఎంపికపై అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఆ జట్టు ఎదుర్కొంటుంది.