Home » photogallery » sports »

IPL 2022 MUMBAI INDIANS DEWALD BREVIS SMASHES 112 METER LONGEST SIX AGAINST PUNJAB KINGS AND LIAM LIVINGSTONE FOLLOWS NEXT SRD

IPL 2022: రోహిత్, ధోని, పొలార్డ్, రస్సెల్ కాదు.. 18 ఏళ్ల నునుగు మీసాల కుర్రాడు భారీ సిక్సర్ బాదేశాడు..

IPL 2022: ఐపీఎల్ (IPL) అంటేనే బౌండరీల మోత.. సిక్సర్ల వర్షం. స్టేడియం పై కప్పు తాకే సిక్సర్లతో ఫ్యాన్స్ కు డబుల్ వినోదం గ్యారెంటీ. ఇక, ఈ సీజన్ లో కూడా సిక్సర్లు, ఫోర్ల మోత మోగిపోతోంది. ఒకరిని మించి ఒకరు తగ్గేదేలే అంటూ బంతిని బౌండరీ దాటిస్తున్నారు.