Home » photogallery » sports »

IPL 2022 MUMBAI INDIANS BOWLER JASPRIT BUMRAH BECOME FIRST INDIAN BOWLER TO TAKE 15 WICKETS IN 7 CONSECUTIVE IPL SEASON SINCE 2016 SJN

Jasprit Bumrah : బుమ్.. బుమ్.. బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డు.. ఏకంగా ఏడు సీజన్ల పాటు..

Jasprit Bumrah : ఐపీఎల్ లో ముంబై ఆడిన 14 మ్యాచ్ ల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే నెగ్గి మిగిలిన 11 మ్యాచ్ ల్లో ఘోరంగా ఓడింది. ఫలితంగా 8 పాయింట్లతో లీగ్ లో ఆఖరి స్థానంలో నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కూడా 8 పాయింట్లతో ఐపీఎల్ ను ముగించినా.. నెట్ రన్ రేట్ విషయంలో ముంబై కంటే మెరుగ్గా ఉండటంతో 9వ స్థానంలో నిలిచింది.

  • |