హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Tilak Verma : రిషభ్ పంత్ రికార్డును పాతరేసిన హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి బ్యాటర్ గా..

Tilak Verma : రిషభ్ పంత్ రికార్డును పాతరేసిన హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి బ్యాటర్ గా..

Tilak Verma :ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అదరగొడుతున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఈ సీజన్ లో ఆడుతున్న తిలక్ వర్మ.. అద్భుత బ్యాటింగ్ తో చెలరేగుతున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులను తన పేరిట సొంతం చేసుకున్నాడు.

Top Stories