2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్ లో భారత జట్టుకు సారథ్యం వహించిన ధోని.. తన సూపర్ కెప్టెన్సీతో జట్టుకు తొలి టి20 ప్రపంచకప్ ను అందించాడు. ఇక 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్ లో ఇండియాను చాంపియన్ గా నిలిచి.. 28 ఏళ్ల తర్వాత భారత్ కు మరోసారి ప్రపంచకప్ ను అందించాడు. (Photo Credit : Instagram)
[caption id="attachment_1280356" align="alignnone" width="580"] ప్రస్తుతం జార్ఖండ్ లో కరెంట్ కోతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ విద్యుత్ సంక్షోభంపై సాక్షి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ’ఒక ట్యాక్స్ పేయర్ గా జార్ఖండ్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా.. ఎందుకు గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉంది. బాధ్యతల కలిగిన పౌరులుగా మా వైపు నుంచి కరెంట్ ను ఆదా చేస్తూనే ఉన్నాం. అయితే ఎందుకు ఈ సంక్షోభం‘అంటూ ఆమె ట్వీట్ చేసింది. (PC: Sakshi Singh TWITTER)