దాంతో గత ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్ ద్వారా మహేంద్రుడు చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా మారాడు. ఈ క్రమంలో అతడు టీమిండియా మాజీ సారథి, ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరు మీద ఉన్న ఓ కెప్టెన్సీ రికార్డును బద్దలు కొట్టాడు. (Photo Credit : IPL Twitter)