హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

MS Dhoni : ధోని ఖాతాలో మరో రికార్డు.. ఈ ఐపీఎల్ లో తగ్గేదే లే అంటోన్న మిస్టర్ కూల్

MS Dhoni : ధోని ఖాతాలో మరో రికార్డు.. ఈ ఐపీఎల్ లో తగ్గేదే లే అంటోన్న మిస్టర్ కూల్

MS Dhoni : పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో 27 పరుగులు అవసరం కాగా.. తొలి బంతిని సిక్సర్ బాదిన ధోని ఆ తర్వాత భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో అవుటైయ్యాడు. అయితే ఈ మ్యాచ్ ద్వారా ధోని ఒక రికార్డును నెలకొల్పాడు.

Top Stories