[caption id="attachment_857858" align="alignnone" width="1200"] 20వ ఓవర్ లో ధోని తర్వాత అత్యధిక బౌండరీలు కొట్టిన జాబితాలో ముంబై ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ ఉన్నాడు. అతడు 33 సిక్సర్లు, 26 ఫోర్లతో మొత్తం 59 బౌండరీలను బాదాడు. అంటే ధోని కంటే 40 బౌండరీలు తక్కవ దీన్ని బట్టే తెలుస్తుంది ఐపీఎల్ లో ద బాస్ ఎవరనేది.