Home » photogallery » sports »

IPL 2022 MS DHONI BAGS RARE RECORD BY SCORING FASTEST HUNDERED RUNS IN JADYDEV UNADKAT BOWLING SRD

MS Dhoni : వాళ్లు పవర్ హిట్టర్లు.. కానీ, ఇక్కడ ఉంది మాన్​స్టర్​.. ఒక బౌలర్ బౌలింగ్ లో ధోని ఫాసెస్ట్ సెంచరీ..

MS Dhoni : ధోని మరోసారి తనలోని మాన్​స్టర్ ను బయటపెట్టాడు. ధోని తడాఖాకి ముంబై గెలవాల్సిన మ్యాచులో ఓటమిపాలైంది. ఈ క్రమంలో ధోని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.