Home » photogallery » sports »

IPL 2022 MOHAMMED SHAMI CREATES UNIQUE RECORD BY TAKING WICKETS IN FIRST AND LAST BALL OF HIS BOWLING IN IPL 2022 SEASON SJN

Mohammed Shami : ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును సాధించిన షమీ.. అదేంటంటే?

Mohammed Shami : ఇక భారత వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ కూడా ఈ సీజన్ లో అదరగొట్టాడు. గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన అతడిని ఫిబ్రవరిలో జరిగిన వేలంలో రూ.6.25 కోట్లకు షమీని గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.