ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కి కలిసొచ్చినట్టు లేదు. ఈ సీజన్ లో నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది రోహిత్ సేన. ఇక, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా ఫామ్ లేక నానాతంటాలు పడుతున్నాడు. ఇక, కింగ్స్ తో జరుగుతున్న మ్యాచులో రోహిత్ శర్మ రెండు అరుదైన రికార్డుల్ని బద్దలుగొట్టాడు.
ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై vs ఢిల్లీ, రోహిత్ శర్మ ఐపీఎల్, యువరాజ్ సింగ్ ఐపీఎల్ ముంబై ఇండియన్స ధర, ఐపీఎల్ షెడ్యూల్ 2019, ఐపీఎల్ షెడ్యూల్ 2019, ఐపీఎల్ గ్రూప్ స్టేజ్ షెడ్యూల్ 2019, ఐపీఎల్ 12 పూర్తి షెడ్యూల్, ఐపీఎల్ 2019 ఫైనల్ డేట్, చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్, ముంబై ఇండియన్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్" width="875" height="583" /> దీంతో, టీ20 క్రికెట్లో 10 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత క్రికెటర్గా రోహిత్ శర్మ రికార్డు క్రియేట్ చేశాడు. రోహిత్ శర్మ కంటే ముందు ఈ ఫార్మాట్లో 10 వేల పరుగులు పూర్తి చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది.
పుణె వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న పోరులో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఇక, 199 పరుగుల భారీ టార్గెట్ ఉండటంతో రోహిత్ శర్మ ఆది నుంచే దూకుడుగా ఆడాడు. 17 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయ్. అయితే.. 28 పరుగులు చేసిన తర్వాత రబాడా బౌలింగ్ లో వైభవ్ అరోరా కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు రోహిత్.