2023 సీజన్ కోసం బెంచ్ ను పరీక్షిస్తున్నట్లు పేర్కొన్నాడు. అందులో భాగంగానే ప్రతి మ్యాచ్ కు ఒకరు లేదా ఇద్దరికి తుది జట్టులో చోటు ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక దీంతో, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ద్వారా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ లో అరంగేట్రం చేస్తాడని ఫ్యాన్స్ అంతా భావించారు. అయితే.. వారికి మరోసారి నిరాశ తప్పలేదు.