Home » photogallery » sports »

IPL 2022 MEGA AUCTION THESE THREE TEAMS EYES FOR SOUTH AFRICA SENIOR PLAYER FAF DU PLESSIS SRD

IPL 2022 Mega Auction : ఆ ప్లేయర్ కి 37 ఏళ్లు.. కానీ, ఐపీఎల్ వేలంలో మాత్రం యమా డిమాండ్..!

IPL 2022 Mega Auction : మెగా వేలానికి టైం దగ్గర పడే కొద్దీ కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లపై ఫ్రాంచైజీలన్నీ దృష్టి సారించాయ్. ఈ మెగా వేలం కోసం ప్రతి ఫ్రాంచైజీ తమ తమ గేమ్ ప్లాన్ ను రెడీ చేసుకున్నాయ్. దీంతో వేలం ఆస‌క్తిక‌రంగా సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.