Home » photogallery » sports »

IPL 2022 MEGA AUCTION THESE IPL FRANCHIES EYES ON IN FORM AUSTRALIA STAR DAVID WARNER ESPECIALLY ROYAL CHALLENGERS BANGALORE FOR THIS REASON SRD

David Warner : ఐపీఎల్ 2022లో డేవిడ్ వార్నర్ ఆడేది ఆ జట్టుకేనా..? నిరాశలో హైదరాబాద్ ఫ్యాన్స్..!

David Warner : ఐపీఎల్ రెండో దశలో అయితే కనీసం జట్టు ఆడే సమయంలో గ్రౌండ్‌కు కూడా రాకుండా హోటల్ రూమ్‌కే పరిమితం అయ్యాడు. కొన్ని సార్లు మైదానానికి వచ్చినా ఆటగాళ్లతో పాటు డగౌట్‌లో కూర్చోకుండా గ్యాలరీల్లో కూర్చున్నాడు. ఇలా ఎన్నో అవమానాలు భరించాడు.