Home » photogallery » sports »

IPL 2022 MEGA AUCTION FROM ISHAN KISHAN TO HARSHAL PATEL FRANCHIES EYES ON THESE INDIAN PLAYERS WHO CAN GET MASSIVE BIDS DUE TO THEIR PERFORMANCE IN 2021 SRD

IPL 2022 Mega Auction: ఎంతైనా సరే తగ్గేదే లే.. ఈ భారత ఆటగాళ్ల కోసం తీవ్రపోటీ..!

IPL 2022 Mega Auction: ఐపీఎల్ 2022 సీజన్ కోసం బీసీసీఐ ఏర్పాటన్నీ వేగవంతం చేసింది. వచ్చే నెల 12,13 ల్లో మెగావేలం జరగనుంది. ఈ మెగా వేలంలో పలువురు భారత క్రికెటర్లపై ఐపీఎల్ ప్రాంచైజీలు కన్నేశాయ్.