ఐపీఎల్ (IPL Latest Updates) అనగానే అభిమానులకు ముందుగా గుర్తుకొచ్చే విషయం ఫోర్లు, సిక్సర్ల వర్షం, సూపర్ ఓవర్లు.. ఇలా ఇవన్ని ఒక్కవైపు ఎత్తు అయితే.. ఈ క్యాష్ రీచ్ లీగ్ లో ఉన్న మరో అంశం గ్లామర్... ఆట ప్లస్ గ్లామర్ ఈక్వల్ టు ఐపీఎల్. ఇలా ఫ్యాన్స్‌ను మరో కోణంలో ఎంటర్టైన్ చేసే గేమ్ మరొక్కటి లేదని చెప్పడంలో అతిశయోక్తి కాదు.
మిస్టరీ గర్ల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కెమెరామెన్ ను ఆటాడుకున్నారు నెటిజన్లు. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మిస్టరీ గర్ల్స్ ఇంతకు ముందు కూడా చాలాసార్లు వైరల్ అయ్యారు. కానీ, ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ ఆడే మ్యాచుల్లో మాత్రం ఓ ముద్దుగుమ్మ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. దీంతో, ఈ బ్యూటీ ఎవరనీ నెటిజన్లు తెగ సెర్చ్ చేసేస్తున్నారు. ((Photo- Devika Nair Instagram)