ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) సారథి కేఎల్ రాహుల్(KL rahul) దంచి కొడుతున్నాడు. రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్ లో తొలి బంతికే అవుటై.. గోల్డెన్ డక్ గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్ అనంతరం జరిగిన మ్యాచ్ లో అదరగొట్టాడు. (PC: TWITTER)