Home » photogallery » sports »

IPL 2022 LSG VS MI LIVE SCORE UPDATES KL RAHUL DREAM RUN CONTINUES AGAINST MUMBAI INDIANS AND HE BAGS SOME RECORDS SRD

KL Rahul : ముంబైని దత్తత తీసుకున్న కేఎల్ రాహుల్.. ఆ జట్టు అంటే చాలు దయ లేకుండా శివతాండవం ఆడేస్తాడు..

KL Rahul : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ అంటే కేఎల్ రాహుల్ కి విపరీతమైన లవ్ అనుకుంటా. ఆ జట్టును దత్తత తీసుకున్నాటున్నాడు. అందుకే ముంబైపై మరోసారి వీర లెవెల్‌లో విరుచుకుపడ్డాడు కేఎల్ రాహుల్.