Home » photogallery » sports »

IPL 2022 LIAM LIVINGSTONE IS LIAM LIVINGSTONE IS NEXT KEVIN PIETERSEN FOR ENGLAND SJN

IPL 2022: మరో కెవిన్ పీటర్సన్ ను కనిపెట్టేసిన ఇంగ్లండ్ జట్టు... అతడెవరంటే?

IPL 2022: ఇంగ్లండ్ జట్టుకు మరో స్టార్ ప్లేయర్ దొరికేశాడు. అతడు ఇలాంటి అలాంటి ప్లేయర్ కాదు... గతంలో ఇంగ్లండ్ కు ఆడిన కెవిన్ పీటర్సన్ లాంటోడు. బౌలర్ ఎవరైనా సరే తన పవర్ హిట్టింగ్ తో బంతిని మైదానం అవతల పడేయగల సమర్థుడు... అతడెవరంటే?