పంజాబ్ కింగ్స్, సూర్యకుమార్ యాదవ్, జానీ బెయిర్ స్టో, గ్లెన్ మ్యాక్స్ వెల్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్" width="1600" height="1600" /> క్రికెట్ పండుగ ఐపీఎల్ 2022 (IPL 2022) మొదలై వారం పూర్తి కానుంది. ఈ సీజన్ ఇప్పటికే అభిమానులకు కావాల్సినంత మజా అందించింది. ప్రతి మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ప్రతి జట్టు కూడా విజయం కోసం ఆఖరి వరకు పోరాడుతుండటంతో అభిమానులకు బోలెడంత కిక్ వస్తోంది.