హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2022 : నాడు హీరో.. నేడు జీరో.. పాపం ఆ KKRప్లేయర్ కు ఎంత కష్టమొచ్చిందో!

IPL 2022 : నాడు హీరో.. నేడు జీరో.. పాపం ఆ KKRప్లేయర్ కు ఎంత కష్టమొచ్చిందో!

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2021 సీజన్ లో అనామక ప్లేయర్ గా అడుగు పెట్టి.. ఆ సీజన్ ముగిసే సరికి హీరోగా నిలిచాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఒంటి చేత్తో విజయాలను అందిస్తూ ఫైనల్ వరకు చేర్చాడు. అనంతరం టీమిండియాలో ఎంట్రీ కూడా ఇచ్చాడు. అయితే ఈ సీజన్ లో మాత్రం పేలవ ఆటతీరుతో జట్టుకు భారంగా మారాడు. ఇంతకీ అతడెవరు.

Top Stories