Home » photogallery » sports »

IPL 2022 KL RAHUL NEWS THE SECRET BEHIND KL RAHULS NAME HOW HE GOT HIS NAME AS RAHUL SJN

kl Rahul funny story: పొరపాటున కేఎల్ రాహుల్ అని పేరు పెట్టేసిన తండ్రి.. అసలు పెట్టాలనుకున్న పేరు ఏంటంటే?

IPL 2022-rahul name funny story: కేఎల్ రాహుల్ గురించి చాలా మందికి తెలియని ఒక ఆసక్తికర విషయం ఉంది. అదే అతడి పేరు. వాస్తవానికి రాహుల్ తండ్రి తొలుత అనుకున్న పేరు వేరట. అయితే సరిగ్గా వినకపోవడంతో పేరు కాస్తా తారుమారు అయ్యి రాహుల్ అయ్యింది. అతడి తండ్రి మొదట అనుకున్న పేరేంటంటే..