Home » photogallery » sports »

IPL 2022 KL RAHUL NEWS LUCKNOW SUPERGIANTS CAPTAIN KL RAHUL SCORES HIS 50TH HALF CENTURY IN T20 FORMAT SJN

IPL 2022: టి20ల్లో కేఎల్ రాహుల్ చెడుగుడు... అరుదైన రికార్డుతో కోహ్లీ, రోహిత్ లకు హెచ్చరిక

IPL 2022: భారత వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టి20ల్లో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో లక్నోసూపర్ జెయింట్స్ కు సారథిగా ఉన్న రాహుల్... సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో అర్ధ సెంచరీతో మెరిశాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను సాధించి... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు హెచ్చరికలు జారీ చేశాడు.