ఐపీఎల్ 2022 సీజన్లో పర్ఫామెన్స్ బట్టే పృథ్వీషా భవితవ్యం ఆధారపడి ఉంది. దీంతో, పృథ్వీషా దుమ్మురేపుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసిన పృథ్వీషా, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 10 పరుగులకే అవుట్ అయ్యాడు.