క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ 2011 సీజన్లో యూనివర్సల్ బాస్, కరీబియన్ వీరుడు క్రిస్ గేల్ (Chris Gayle) నెలకొల్పిన అత్యధిక పరుగుల రికార్డును బట్లర్ బద్దలు కొట్టాడు. 2011లో గేల్ తొలి ఏడు మ్యాచ్ ల్లో 436 పరుగులు చేశాడు. ఏ ఐపీఎల్ సీజన్ లో అయినా తొలి ఏడు మ్యాచ్ ల్లో ఒక ప్లేయర్ సాధించిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. (IPL Twitter)