[caption id="attachment_1276724" align="alignnone" width="756"] బట్లర్ ధనాధన్ ఇన్నింగ్స్ వల్ల ఆర్సీబీపై రాజస్తాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. ఫలితంగా ఫైనల్ బెర్తును సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగానే జరిగే ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.
[/caption]