Home » photogallery » sports »

IPL 2022 IS PAKISTAN BOWLER THE FIRST EVER PURPLE CAP HOLDER IN IPL SEE COMPLETE LIST SJN

IPL 2022: ఐపీఎల్ లో పర్పుల్ క్యాప్ అందుకున్న ఏకైక పాకిస్తాన్ బౌలర్ ఎవరో తెలుసా..? సీజన్ల వారిగా పర్పుల్ క్యాప్ వీరులు వీరే..

IPL 2022: సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కు పర్పుల్ క్యాప్ దక్కుతుంది. సీజన్ పూర్తయ్యాక అత్యధిక వికెట్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ప్లేయర్.. పర్పుల్ క్యాప్ ను అవార్డుగా అందుకుంటాడు. మార్చి 26 నుంచి ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన 14 సీజన్లలో పర్పుల్ క్యాప్ అవార్డును అందుకున్న ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం.

  • |