Home » photogallery » sports »

IPL 2022 IS MS DHONI MADE A MISTAKE ON DEVON CONVEY FOR KEEPING HIM ON BENCH FOR MOST OF THE MATCHES IN IPL 2022 SJN

CSK : ఈ కోటి రూపాయల ఆటగాడి విషయంలో తప్పిన ధోని లెక్క! అతడికి మరిన్ని అవకాశాలు ఇచ్చి ఉంటే చెన్నై కథ మరోలా ఉండేదేమో!

CSK : ఇక ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తర్వాత ఐపీఎల్ టైటిల్ ను అత్యధికంగా నాలుగు సార్లు గెలిచిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. అయితే ఈ ఏడాది చెన్నై ఆటతీరు పేలవంగా కొనసాగుతుంది.