హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2022: బుద్దున్నోడు ఎవడూ అలా చేయడు... రిషభ్ పంత్ పై టీమిండియా మాజీ ఓపెనర్ ఘాటు వ్యాఖ్య

IPL 2022: బుద్దున్నోడు ఎవడూ అలా చేయడు... రిషభ్ పంత్ పై టీమిండియా మాజీ ఓపెనర్ ఘాటు వ్యాఖ్య

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్ లో (Delhi Capitals) జట్టు 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) జట్టు చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో రిషభ్ పంత్ (Rishbh Pant) నాయకుడిగా తీసుకున్న నిర్ణయాలపై భారత మాజీ ఓపెనర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

  • |

Top Stories