Home » photogallery » sports »

IPL 2022 IPL UPDATES TOUGH FIGHT BETWEEN VIRAT KOHLI AND ROBIN UTHAPPA FOR RARE RECORD SJN

IPL 2022: ఆ రికార్డు కోసం విరాట్ కోహ్లీతో పోటీ పడుతున్న రాబిన్ ఉతప్ప

IPL 2022: మరికొన్ని రోజుల్లో ధనాధన్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని జట్లు కూడా ఈసారి ఐపీఎల్ టైటిల్ ను గెలవాలనే కసితో ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాయి. అయితే కొందరు ఆటగాళ్లను మాత్రం రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే చదవండి