Home » photogallery » sports »

IPL 2022 IPL UPDATES SUNRISERS HYDERABAD PERFORMANCE SEASON BY SEASON FROM 2013 TO 2021 SJN

IPL 2022: ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ ప్రస్థానం ఇదే... సీజన్ల వారిగా హైదరాబాద్ ప్రదర్శన

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టుది ప్రత్యేకమైన స్థానం. 2013 సీజన్ లో డెక్కన్ చార్జర్స్ స్థానంలో బరిలోకి దిగింది. స్టార్ ప్లేయర్స్ లేకపోయినా సమష్టిగా పోరాడుతూ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) తర్వాత అంతటి నిలకడైన జట్టుగా పేరు తెచ్చుకుంది. తొమ్మది సీజన్లలో ఆరుసార్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించి అదరగొట్టింది. ఇందులో ఒకసారి చాంపియన్ గా నిలిస్తే మరోసారి రన్నరప్ గా నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్ టీం ఏ సీజన్ లో ఎలా రాణించిందో తెలుసుకుందాం.