హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2022: బిల్డప్ బాబాయ్ ని మించిపోయిన రవిశాస్త్రి... మరీ అంత గొప్పలకు పోకంటూ క్రికెట్ ఫ్యాన్స్ కౌంటర్

IPL 2022: బిల్డప్ బాబాయ్ ని మించిపోయిన రవిశాస్త్రి... మరీ అంత గొప్పలకు పోకంటూ క్రికెట్ ఫ్యాన్స్ కౌంటర్

IPL 2022: రవిశాస్త్రి (Ravi Shastri)... 1980-90 మధ్య ఇతడో సూపర్ స్టార్. తన బ్యాటింగ్, బౌలింగ్ తో టీమిండియాకు అనేక సార్లు గెలుపును అందించాడు. రంజీల్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లును బాది ఔరా అనిపించాడు. క్రికెట్ అనంతరం కామెంటేటర్ గా... కోచ్ గా వివిధ పాత్రల్లో కనిపించాడు. తాజాగా అతడు ఐపీఎల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

  • |

Top Stories