Home » photogallery » sports »

IPL 2022 IPL UPDATES OUT OF 10 IPL TEAMS ONLY THREE TEAMS HIRED INDIAN FORMER PLAYERS AS THEIR HEAD COACH REMAING REMAINING TEAMS PUT FOREIGNERS AS HEAD COACH SJN

IPL 2022: ఐపీఎల్ లో ఎందుకీ వివక్ష.. దాదా వచ్చినా మారని తీరు.. ఏం ఇక్కడి వారు పనికిరారా?

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2008లో ఆరంభమై అనతికాలంలోనే ప్రపంచలోని అత్యుత్తమ లీగ్ లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. తాజాగా 15వ సీజన్ ను జరుపుకుంటుంది. అయితే ఒక విషయంలో మాత్రం ఐపీఎల్ ఇంకా విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది.