[caption id="attachment_675818" align="alignnone" width="924"] ఈ విషయాన్ని ఆకాశ్ చోప్రానే స్వయంగా తన ఖాతా ద్వారా తెలిపాడు. తనకు కరోనా సోకిందని... స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు అతడు తెలిపాడు. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న ఆకాశ్ చోప్రా... త్వరలోనే మహమ్మారిని జయించి మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తానంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు.
[caption id="attachment_1256724" align="alignnone" width="1600"] క్రికెటర్‌గా పేరు తెచ్చుకోలేనప్పటికి ఆకాశ్ చోప్రా కామెంటేటర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. క్రికెట్ అనలిస్ట్‌గా మంచి పేరున్న ఆకాశ్ చోప్రా.. ప్రస్తుతం ఐపీఎల్ 2022లో స్టార్‌స్పోర్ట్స్ హిందీ బ్రాడ్‌కాస్టింగ్ విభాగంలో కామెంటేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా ఆకాశ్ చోప్రా త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు.