Home » photogallery » sports »

IPL 2022 IPL UPDATES FIVE BOWLERS WHO BOWLED FASTEST DELIVERIES SO FAR IN IPL 2022 SEASON SJN

IPL 2022: బుమ్రా, బౌల్ట్ లాంటి వాళ్లకు సాధ్యం కాని రికార్డ్.. SRH బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఖాతాలో.. ఇంతకీ అదేంటంటే?

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎప్పుడు ఎవరిని హీరోలుగా, జీరోలుగా చేస్తుందో ఊహించడం కష్టం. పంజాబ్ కింగ్స్ (Punjab KIngs)తో జరిగిన మ్యాచ్ లో ఒకే ఓవర్లో 25 పరుగులు సమర్పించుకుని చెన్నై ఓటమికి కారణమైన శివమ్ దూబే (Shivam Dube).. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)తో జరిగిన మ్యాచ్ తో హీరోగా మారిపోయాడు.