Home » photogallery » sports »

IPL 2022 IPL UPDATES CSK IN VERY GOOD MOOD BECAUSE OF MOEEN ALI JOINE THE TEAM AND DELHI CAPITALS IN BAD MOOD AFTER MITCHELL MARSH INJURY NEWS SJN

IPL 2022: ఫుల్ జోష్ లో చెన్న సూపర్ కింగ్స్ ... తీవ్ర బాధలో ఢిల్లీ క్యాపిటల్స్... కారణం ఏంటంటే?

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తమ ఆరంభ పోరులో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ఫుల్ ఖుషీలో ఉంటే... ముంబై ఇండియన్స్ పై అద్భుత విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బాధలో ఉంది. అందుకు కారణం ఏంటో తెలుసుకోవాలంటే చదవండి