Home » photogallery » sports »

IPL 2022 IPL UPDATES CHENNAI SUPER KINGS BOWLER CHRIS JORDAN BECOME EXPENSIVE BOWLER AGAINST GUJARAT TITANS SJN

IPL 2022 - CSK : జొర్డనో.. జొర్డనా.. మమ్మల్ని ఆగం జేస్తివిరో.. పాపం చెన్నై ఫ్యాన్స్ బాధ వర్ణణాతీతం

IPL 2022: అయితే ఆదివారం రాత్రి గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో జరిగిన మ్యాచ్ లో పేలవ బౌలింగ్ ఫీల్డింగ్ తో చెత్త ప్రదర్శన కనబరిచిన చెన్నై సూపర్ కింగ్స్ 3 వికెట్లతో మరోసారి ఓటమిని కొనితెచ్చుకుంది.