[caption id="attachment_1063188" align="alignnone" width="1600"] ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ 2008లో జరిగింది. తొలి మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయగా... ఓపెనర్లుగా బ్రెండన్ మెకల్లం, సౌరవ్ గంగూలీ వచ్చారు. తొలి ఓవర్ ను బెంగళూరు బౌలర్ ప్రవీణ్ కుమార్ వేయగా... తొలి బంతిని సౌరవ్ గంగూలీ ఎదుర్కున్నాడు.
ఐపీఎల్ లో తొలి సిక్సర్ ను బాదిన ప్లేయర్ గా బ్రెండన్ మెకల్లం ఉన్నాడు. ఇక్కడ కూడా జహీర్ ఖాన్ బౌలింగ్ లోనే బ్రెండన్ మెకల్లం సిక్సర్ కొట్టాడు. ఈ విధంగా ఐపీఎల్ లో తొలి పరుగు, తొలి సిక్సర్, తొలి ఫోర్ కొట్టిన ప్లేయర్ గా బ్రెండన్ మెకల్లం ఉన్నాడు. ఇవే కాదు తొలి సెంచరీ కూడా బ్రెండన్ మెకల్లం ఖాతాలోనే ఉందండోయ్...