హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2022: వీరి సిక్సర్ల ముందు లివింగ్ స్టోన్ సిక్స్ జుజుబీ.. ఐపీఎల్ చరిత్రలో అతి భారీ సిక్సర్ ఎవరు కొట్టారంటే?

IPL 2022: వీరి సిక్సర్ల ముందు లివింగ్ స్టోన్ సిక్స్ జుజుబీ.. ఐపీఎల్ చరిత్రలో అతి భారీ సిక్సర్ ఎవరు కొట్టారంటే?

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటే ధనాధన్ ఆట. సిక్సర్ల వర్షంలో ప్రేక్షకులను తడిచేలా చేసే క్రికెట్ లీగ్. అందుకే సీజన్ ఆరంభమైన 2008 నుంచి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా కొనసాగుతూనే వచ్చింది. మధ్యలో కరోనా వల్ల పుట్టింట్లో ఐపీఎల్ జరుగక పోయినా... మళ్లీ 2022 సీజన్ తో మనల్ని అలరించేందుకు వచ్చేసింది.

  • |

Top Stories