Home » photogallery » sports »

IPL 2022 IPL MILESTONES KOLKATA KNIGHT RIDERS OPENER AJINKYA RAHANE REACHED 4000 RUNS CLUB IN IPL SJN

IPL 2022: కెరీర్ చరమాంకంలో ఉన్నా... అదిరిపోయే రికార్డ్ సొంతం చేసుకున్న రహానే

IPL 2022: ఫామ్ తో సతమతమవుతూ భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన అజింక్యా రహానే... ఐపీఎల్ లో రాణించి భారత జట్టులో పునరాగమనం చేసేందుకు పట్టుదలగా ఉన్నాడు. తొలి మ్యాచ్ లో బాగానే ఆడినా అనంతరం జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ విఫలమయ్యాడు. అయినప్పటికీ తన కెరీర్ లో ఓ మైల్ స్టోన్ ను చేరుకున్నాడు.