Home » photogallery » sports »

IPL 2022 IPL MATCH UPDATES FORMER BCCI CHIEF BCCI CHIEF SELECTOR MSK PRASAD GAVE COMMENTARY FOR AMBATI RAYUDU BATTING AT IPL 2022 SEASON SJN

IPL 2022: ఐపీఎల్ లో విచిత్రం... అంబటి రాయుడి బ్యాటింగ్ కు ఎమ్మెస్కే ప్రసాద్ కామెంట్రీ...

IPL 2022: ఐపీఎల్ లో విచిత్రం... అంబటి రాయుడి బ్యాటింగ్ కు కామెంట్రీ చేసిన ఎమ్మెస్కే ప్రసాద్... olkata knight riders) చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings), కోల్ కతా నైట్ రైడర్స్ (Kl) మధ్య జరిగిన పోరుతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 15వ సీజన్ ఘనంగా ఆరంభమైంది. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) నాయకత్వంలోని కేకేఆర్ జట్టు రవీంద్ర జడేజా (Ravindra jadeja) సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ పై పూర్తి ఆధిపత్యం చెలాయించి 7 వికెట్లతో ఘనవిజయం సాధించింది. తద్వారా ఐపీఎల్ లో బోణీ కొట్టిన సంగతి తెలిసిందే.