ఈ జాబితాలో సౌతాఫ్రికా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Banglore) మాజీ క్రికెటర్, మిస్టర్ 360 ఏబీ డీవిలియర్స్ (ab de villiers) ముందున్నాడు. తన ఐపీఎల్ లో 184 మ్యాచ్ ల్లో 5,162 పరుగులు చేశాడు. ఇందులో 25 సార్లు ’ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‘ అవార్డును అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను అందుకున్న ప్లేయర్ గా డీవిలియర్స్ ఉన్నాడు.
రాజస్థాన్ రాయల్స్, ముంబై vs రాజస్థాన్, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, కెఎల్ రాహుల్, బెంగళూరు vs లైవ్ స్కోరు, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్" width="875" height="583" /> ఈ జాబితాలో రెండో స్థానంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (Chris Gayle) ఉన్నాడు. అతడు తన ఐపీఎల్ కెరీర్ లో 22 సార్లు ’ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‘ అవార్డును అందుకున్నాడు.