ఐపీఎల్ 2022 సీజన్లో 150+ స్ట్రైయిక్ రేటుతో 400లకు పైగా పరుగులు చేసిన రెండో బ్యాట్స్మెన్ సంజూ శాంసన్. బ్యాటర్ గానే కాదు.. కెప్టెన్ గానూ తన జట్టును ముందుండి నడిపించాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుని.. ఫైనల్ దిశగా అడుగులేస్తోంది. ఇక, సంజూ శాంసన్ వ్యక్తిగతంగా కూడా చాలా లక్కీ. ఎందుకంటే.. అందమైన చారులతను భార్యగా పొందాడు. ఇక, ఆమె గురించి మీకు తెలియని విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం. (Photo Credit : Instagram)