Home » photogallery » sports »

IPL 2022 HARDIK PANDYA NAMED CAPTAIN OF TEAM AHMEDABAD KL RAHUL TO LEAD LUCKNOW HERE IS LATEST UPDATES IN NEW IPL TEAMS SK

IPL 2022: ఐపీఎల్ కొత్త టీమ్స్‌పై అదిరిపోయే అప్‌డేట్.. లక్నో, అహ్మదాబాద్ కెప్టెన్లు ఖరారు

IPL 2022: ఐపీఎల్ మెగా వేలానికి అంతా సిద్ధమవుతోంది. ఈసారి ఐపీఎల్‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రెండు జట్లు అదనంగా చేరాయి. అంతేకాదు ఆటగాళ్లు కూడా అటూ ఇటూ మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2022 టోర్నీ మరింత రసవత్తరంగా మారబోతోంది.