Home » photogallery » sports »

IPL 2022 HARDIK PANDYA KL RAHUL SANJU SAMSON SHREYAS IYER DAVID WARNER CAN BECOME CAPTAINS OF NEW TEAMS JNK

IPL 2022: ఆ ఐదుగురు ఆటగాళ్లకు కెప్టెన్సీ చాన్స్.. ఏ జట్లు వారిని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయో తెలుసా?

IPL 2022: ఈ సారి ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు చేరడంతో మొత్తం టీమ్స్ సంఖ్య 10కి చేరింది. కొత్త జట్లకు కొత్త కెప్టెన్లు రాబోతున్నారు. దీంతో పాటు కొన్ని జట్ల కెప్టెన్లు జట్లను వీడటంతోపలువురికి వేరే జట్లలో అవకాశాలు రానున్నాయి. ఎవరెవరికి ఏ జట్టులో చాన్స్ ఉందో చూద్దాం.