హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2022 - SRH : సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. జట్టులోకి చాకు లాంటి ఆల్ రౌండర్..

IPL 2022 - SRH : సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. జట్టులోకి చాకు లాంటి ఆల్ రౌండర్..

IPL 2022 - SRH : గత మ్యాచ్ లో స్టార్ ప్లేయర్స్ తో పాటు వేలంలో కోట్లు పోసి కొన్న ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా రూ. 6.8 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న అభిషేక్ శర్మ, రూ. 10.75 కోట్లు పలికిన నికోలస్ పూరన్, రీటెయిన్ ప్లేయర్ అబ్దుల్ సమద్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దగానే ఉంటుంది.

Top Stories